Jawaharlal Nehru University : BJP MP and former cricketer Gautam Gambhir reacts on JNU Issue. Leading sportspersons Rohan Bopanna also angry on JNU Issue
#JNUIssue
#ABVP
#JNUSU
#SatishChandra
#AisheGhosh
#GautamGambhir
#sportspersons
#JawaharlalNehruUniversity
#RohanBopanna
దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రాంగణం ఆదివారం ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ముసుగులు ధరించిన కొందరు దుండగులు యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఇప్పటికే స్పందించారు.